నారా రోహిత్ గెస్ట్ రోల్....
Send us your feedback to audioarticles@vaarta.com
విభిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేసే యువ హీరోల్లో నారా రోహిత్ ఒకరు. ప్రస్తుతం నారా రోహిత్ తన స్వీయ నిర్మాణం సంస్థలో `నీది నాది ఒకే కథ` అనే సినిమాను నిర్మిస్తున్నాడట. ఈ సినిమాలో నారా రోహిత్ స్నేహితుడు శ్రీవిష్ణు హీరోగా నటస్తున్నాడట. ఈ సినిమాను రోహిత్ నిర్మించడంతో పాటు సినిమాను మలుపు తిప్పే ఓ పాత్రలో నటించబోతున్నాడట. ఈ విషయాన్ని నారా రోహిత్ తెలియజేశాడు.
ఈ సినిమాను డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా..పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కిన `బాలకృష్ణుడు` చిత్రం నవంబర్ 24న విడుదలవుతుంది. . రెజీనా హీరోయిన్‌గా నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com