శ్రియ త‌న‌యుడిగా నారారోహిత్‌...?

  • IndiaGlitz, [Thursday,June 23 2016]

సినిమాల్లో ఏదైనా సాధ్య‌మే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేస్తారు, సుసాధ్యాన్ని అసాధ్యంగా చూపిస్తారు. ఒకే వ‌య‌సున్న వారిని తండ్రికొడుకులుగా, త‌ల్లికొడుకులుగా ఇలా ఏలాగైనా చూపించ‌డం సినిమాల్లోనే సాధ్యం. ఇప్పుడు అలాంటి వార్త ఒక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

ప్ర‌స్తుతం చిలుకూరులో యుద్ధ‌నౌక‌లో వేసిన భారీ సెట్‌లో షూటింగ్ జ‌రుగుతుంది. నెక్ట్స్‌షెడ్యూల్ జార్జియాలో ప్లాన్ చేస్తున్నారు. అయితే చ‌రిత్ర‌ను చూస్తే శాత‌క‌ర్ణికి ఇద్ద‌రు త‌న‌యులున్నారు. వారిద్ద‌రిలో ఒక కొడుకుగా సినిమాలో నారా రోహిత్ క‌న‌ప‌డున్నాడ‌నేదే న్యూస్ అయ్యింది. అంటే బాల‌కృష్ణ స‌ర‌స‌న శ్రియ హీరోయిన్‌గా న‌టిస్తుందంటే శ్రియ కొడుకు నారా రోహిత్ అన్న‌మాట‌. ఇది విన‌డానికి షాకింగే అయినా క‌థ‌లో భాగమే అని అంటున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..

More News

'జ‌న‌తాగ్యారేజ్' టీజ‌ర్ డేట్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొర‌టాల శివ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జ‌న‌తాగ్యారేజ్‌’. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. సినిమాను ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

త‌న మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేసిన నాగార్జున‌

అక్కినేని నాగార్జున, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్‌లోమ‌రో భ‌క్తిర‌స చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

'బాహుబ‌లి2'కి నాని డైరెక్ష‌న్‌..

రీసెంట్‌గా విడుద‌లైన ‘జెంటిల్‌మ‌న్’ చిత్రంతో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న హీరో నాని ఇప్పుడు విరించివ‌ర్మ, జెమిని  కిర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తున్నాడు.

హిట్ ద‌ర్శ‌కుడితో నిఖిల్‌

హ్య‌పీడేస్‌తో తెరంగేట్రం చేసిన హీరో నిఖిల్ త‌ర్వాత యువ‌త చిత్రంతో కూడా మంచి స‌క్ససే అందుకున్నాడు. అయితే త‌ర్వాత అన్నీ ప్లాప్ చిత్రాల్లో భాగ‌మ‌య్యాడు.

ఉంటే చాలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అవ‌స‌రం లేదు - హీరో నాని

నేచుర‌ల్ స్టార్ నాని, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం జెంటిల్ మ‌న్. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న నివేధ థామ‌స్, సుర‌భి న‌టించారు. శ్రీదేవి మూవీస్ పై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.