ఎన్టీఆర్ మూవీ ఆడియో రిలీజ్ డేట్..

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో'. ఈ చిత్రం కోసం తార‌క్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ లుక్కే సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మారి ఎటెన్ష‌న్ పొందుతోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. విశేష‌మేమిటంటే.. ఈ సినిమాకి సంగీత‌మందిస్తున్న దేవిశ్రీ ప్ర‌సాద్‌, హీరో తార‌క్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రాల ప‌రంగా.. సంక్రాంతికి వ‌స్తున్న మూడో సినిమా ఇది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుకను డిసెంబర్ 20 లేదా 23న నిర్వహించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుందట. మరి డిసెంబర్ 20న గుంటూరులో డిక్టేటర్ ఆడియో విడుదల ఉండటం కూడా కీలకం కానుంది.

More News

వంశీ సినిమా రిలీజ్ డేట్...

సీనియర్ వంశీ 25వ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమవుతుంది.అజ్మల్,నికితానారాయణ్ జంటగా రూపొందిన ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా రోజులైనప్పటికీ విడుదలకు మాత్రం సమయం తీసుకుంది.

సంపత్ నంది ఆశలు...

‘ఏమైందిఈవేళ’చిత్రంతో సక్సెస్ కొట్టిన సంపత్ నంది తన తదుపరిచిత్రం'రచ్చ'ను రామ్ చరణ్ తేజ్ తో తెరకెక్కించి మరో సక్సెస్ అందుకున్నాడు.

వెంకీ కోసం 4 టైటిల్స్...

విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

త్రిష మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

మూడు పదుల వయసు దాటిన తర్వాత త్రిష కూడా త్రిష మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'బెంగాల్ టైగర్'

'బలుపు','పవర్ ' వంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా,తమన్నా,రాశి ఖన్నా హీరోయిన్స్ గా,రచ్చ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బెంగాల్ టైగర్'.