పోలీస్ స్టేషన్‌కి పరుగులు తీసిన నాని హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
నానితో ఆహా కల్యాణం సినిమాలో నటించిన హీరోయిన్ వాణీకపూర్. ఈ అమ్మడుకి నిన్న రాత్రి ఓ చేదు అనుభవం ఎదురైందట. వివరాల్లోకెళ్తే.. ఈమె ముంబైలో ఉంటుంది. రాత్రి తన ఇంటికి వెళుతుండగా ఓ యువకుడు ఆమెను ఫాలో చేయడం గమనించింది.
వాణీకపూర్ డ్రైవర్ వేగంగా వెళ్లినా ఆ యువకుడు ఫాలో చేయడం ఆపలేదు. దాంతో ఆమె దగ్గరల్లోని పోలీస్ స్టేషన్లోకి కారుని పోనిచ్చింది. ఆ యువకుడి మీద పోలీసులకు పిర్యాదు చేసింది. ఆ యువకుడి పేరు సమీర్‌ఖాన్ అని తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com