నాని కథ అలా పుట్టిందట
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
నాని హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం ఫిభ్రవరి 12న విడుదలకానుంది. అయితే ఈ కాంబినేషన్లో అందాలరాక్షసి రావాల్సిందట. హను అందాల రాక్షసి కథను నానిని మైండ్లో పెట్టుకుని రాసుకున్నాడట.
కానీ కథ వినగానే కనెక్ట్ కాలేదట. తర్వాత హనురాఘవపూడి రెండు, మూడు కథలను వినిపించాడట. అవి కూడా నానికి నచ్చలేదట. దాంతో హను రాఘవపూడి నానిని కలిసి ఎలాంటి కథ ఎదురుచూస్తున్నావని అడిగాడట. అలా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కృష్ణగాడి వీర ప్రేమగాథ కథ పుట్టిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.