నాని క‌థ అలా పుట్టింద‌ట‌

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

నాని హీరోగా హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ చిత్రం ఫిభ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కానుంది. అయితే ఈ కాంబినేష‌న్‌లో అందాల‌రాక్ష‌సి రావాల్సింద‌ట‌. హ‌ను అందాల రాక్ష‌సి క‌థ‌ను నానిని మైండ్‌లో పెట్టుకుని రాసుకున్నాడ‌ట‌.

కానీ క‌థ విన‌గానే క‌నెక్ట్ కాలేద‌ట‌. త‌ర్వాత హ‌నురాఘవ‌పూడి రెండు, మూడు క‌థ‌ల‌ను వినిపించాడ‌ట‌. అవి కూడా నానికి న‌చ్చ‌లేదట‌. దాంతో హ‌ను రాఘ‌వ‌పూడి నానిని క‌లిసి ఎలాంటి క‌థ ఎదురుచూస్తున్నావ‌ని అడిగాడ‌ట‌. అలా డిస్క‌స్ చేసుకుంటున్న‌ప్పుడు కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ క‌థ పుట్టింద‌ట‌.

More News

రేపే చరణ్ మూవీ ప్రారంభం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.తమిళ మూవీ తని ఓరువన్ రీమేక్ లో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

రవితేజతో మళ్ళీ...

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ వెంటనే సినిమా చేయలేదు.

కొత్త టైటిల్ రిజిష్టర్ చేసిన నాగ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సంక్రాంతికి రిలీజైన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం నాగ్ కెరీర్ లోనే నెం 1 చిత్రంగా నిలిచింది.

చైతు కూడా లాగించేశాడు...

నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మజ్ను. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది.

పెదనాన్నకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్...

రెబల్ స్టార్ కృష్ణంరాజు...తన దర్శకత్వంలో ప్రభాస్ తో సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో కోరిక. ఈ సినిమా కోసం గత కొన్ని రోజులుగా కధా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ బాహుబలి 2లో బిజీగా ఉండడం వలన ఈ సినిమా పూర్తయిన తర్వాతే పెదనాన్న కృష్ణంరాజు డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందనుకున్నారు.