సామ్ , చైతు చిత్రాన్ని నిర్మించనున్న నాని నిర్మాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
దీనికి తుదిమెరుగులు దిద్దిన తర్వాత.. కథ నచ్చితే సామ్, చైతు కలిసి నటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ప్రస్తుతం నాని కథానాయకుడిగా నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం` మూవీని నిర్మిస్తున్నది ఈ నిర్మాతలే కావడం గమనార్హం. సామ్, చైతు చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments