నాగ్ మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారంటున్న నాని..!

  • IndiaGlitz, [Friday,January 13 2017]

టాలీవుడ్ కింగ్ నాగార్జున మ‌రోసారి బెంచ్ మార్క్ సెట్ చేసార‌ని నాని అంటున్నాడు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...అంద‌రూ బాగుండాలి..! అంద‌రి సినిమాలు విజయం సాధించాలి అని కోరుకునే మంచి మ‌నిషి కింగ్ నాగార్జున‌. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150, నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ రెండు చిత్రాలు స‌క్సెస్ సాధించాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ నాగార్జున‌ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఈరోజు యువ హీరో శ‌ర్వానంద్ న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి చిత్రం కూడా విజ‌యం సాధించాలి అని కోరుకుంటూ నాగార్జున‌ ట్వీట్ చేయ‌డం విశేషం. లాస్ట్ ఇయ‌ర్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి స‌క్సెస్ సాధించావ్. ధైర్యం ఉన్న చోటే విజ‌యం కూడా ఉంటుంది. ఈ సంవ‌త్స‌రం కూడా స‌క్సెస్ సాధించాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ సంద‌ర్భంగా నాని ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...ఈవిధంగా విషెస్ తెలియ‌చేయ‌డం ద్వారా నాగ్ మ‌రోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారు అంటూ స్పందించారు అది సంగ‌తి..!

More News

సాయిధరమ్ తేజ్ విన్నర్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్..!

సాయిధరమ్తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం విన్నర్. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మహేష్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డీటైల్స్..!

సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

యాంకర్ తో రైటర్...

మనం సహా పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా వర్క్ చేసిన హర్షవర్ధన ఇప్పుడు దర్శకత్వం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతమయ్యాయి.

విక్రమ్ తో నాని హీరోయిన్....

తెలుగు,తమిళంలో మంచి క్రేజ్ ఉన్న చియాన్ విక్రమ్ ఇప్పుడు వెర్సటైల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో'ధృవనక్షత్రం'

'నేను లోకల్' ఆడియో రిలీజ్ డేట్

'ఎవడే సుబ్రమణ్యం','భలే భలే మగాడివోయ్','కృష్ణగాడి వీర ప్రేమగాథ','జెంటిల్ మన్',మజ్ను'..వరుస ఐదు చిత్రాల సక్సెస్ తో