ప్రేమికుల రోజున నాని...

  • IndiaGlitz, [Wednesday,December 07 2016]

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', 'కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌', 'జెంటిల్ మ‌న్‌', మ‌జ్ను'..వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో "సినిమా చూపిస్తా మామా" చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'నేను లోక‌ల్‌'."ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్‌...క్యాప్ష‌న్‌.

ఈ సినిమా నిజానికి క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 23న విడుద‌ల కావాల్సింది. క్రిస్మ‌స్‌కు ఎక్కువ చిత్రాలు విడుద‌ల కావడ‌మో, లేక మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌దు కానీ నాని సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. తాజా సమాచాంర ప్రకారం నిర్మాతలు ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు ఫిభ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఫిభ్ర‌వ‌రి 14 మంగ‌ళ‌వారం వ‌స్తుంది కాబ‌ట్టి సినిమాను ఫిభ్ర‌వ‌రి 10న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నుకుంటున్నార‌ని టాక్‌.

More News

'ధృవ' కు మంచు హీరో కాంప్లిమెంట్.....

ప్రస్తుతం టాలీవుడ్ లో రాంచరణ్ ధృవ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.

తీవ్రమైన సానుభూతి అంటూ కమల్ వివాదస్పద ట్వీట్..!

జయలలిత గురించి యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ చేసిన ట్వీట్ వివాదస్పదమౌతుంది.

శర్వానంద్ తో మెహరీన్

రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శతమానం భవతి చిత్రంలో నటించాడు.

ధృవ ఓవర్ సీస్ రికార్డ్ పై సురేందర్ రెడ్డి కాన్ఫిడెన్సా...ఓవర్ కాన్ఫిడెన్సా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ధృవ. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న రిలీజ్ అవుతుంది. ఓవర్ సీస్ లో ధృవ ప్రీమియర్ ప్లాన్ చేసారు.

ఇదే నా లాస్ట్ రీమేక్ ఫిల్మ్ అన‌డానికి కార‌ణం అదే..! - సురేంద‌ర్ రెడ్డి

అతనొక్కడే చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...తొలి చిత్రంతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఆతర్వాత ఎన్టీఆర్ తో అశోక్, ఊసరవెల్లి, మహేష్ తో అతిధి, రవితేజతో కిక్, కిక్ 2, అల్లు అర్జున్ తో రేసుగుర్రం చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు.