రేపే నాని కొత్త సినిమా...
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని డబుల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్ చేసి ఇప్పుడు శివ నిర్మాణ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా `నిన్ను కోరి` సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అల్రెడి బిజినెస్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఇప్పుడు మరో కొత్త సినిమాను సెట్స్‌లోకి తీసుకెళుతున్నాడు. `ఓ మై ఫ్రెండ్` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా ఎంసిఎ అనే సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. రేపు ఉదయం సినిమా లాంఛనంగా ప్రారంభం జరుపుకోనుంది. ఈ సినిమాలో నాని సరసన మలయాళ హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments