నాని నేను లోక‌ల్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..!

  • IndiaGlitz, [Wednesday,January 04 2017]

నేచర‌ల్ స్టార్ నాని హీరోగా సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రానికి అటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రం శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందింది. నాని స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు.

యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన నేను లోక‌ల్ చిత్రంలోని నెక్ట్స్ ఏమిటి అనే ఫ‌స్ట్ సాంగ్ ను 6వ తారీఖు సాయంత్రం 6 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి డైలాగ్స్ - ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ‌, సినిమాటోగ్రాఫ‌ర్ - నిజార్ ష‌ఫీ, సంగీతం - దేవిశ్రీప్ర‌సాద్, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్ - బెక్కం వేణుగోపాల్, కో - ప్రొడ్యూస‌ర్ - హ‌ర్షిత్ రెడ్డి, ప్రొడ్యూస‌ర్ - శిరీష్, స‌మ‌ర్ప‌ణ - దిల్ రాజు, ద‌ర్శ‌క‌త్వం - త్రినాధ‌రావు న‌క్కిన‌.

More News

అనంత‌పురంలో రానా..!

ద‌గ్గుబాటి రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది.

నారా రోహిత్ పై ఐటీ దాడి..!

ఇటీవల బాహుబలి నిర్మాతల పై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.

ఖైదీ నెం 150 నుంచి తీసేసినందుకు బాధపడుతున్న కమెడియన్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన150వ చిత్రం ఖైదీ నెం 150.

నాగ్ లేటెస్ట్ రికార్డ్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటించారు.

మెగా 150 మొబైల్ గేమ్ వచ్చేస్తుంది..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఖైదీ నెం 150.