నాని నేను లోకల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

  • IndiaGlitz, [Friday,October 28 2016]

నేచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాథ‌రావు తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోక‌ల్ లో ఉండే అబ్బాయి నాన్ లోక‌ల్ అమ్మాయిని ఎంత‌లా ప్రేమిస్తాడో తెలియ‌చెప్పేలా నేను లోక‌ల్ చిత్రం రూపొందుతుంది.
ఈ చిత్రంలో హీరో న‌వీన్ చంద్ర ముఖ్య‌పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ను ఈరోజు 2 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, జెంటిల్ మ‌న్, మ‌జ్ను చిత్రాల‌తో వ‌రుస‌గా విజ‌యాలు సాధించిన‌ నాని నేను లోక‌ల్ తో కూడా స‌క్సెస్ సాధిస్తాడేమో చూడాలి..!

More News

తెలుగుదేశం పార్టీలో చేరుతున్న మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం...ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.

తెలుగులో రానా ఆస‌క్తిక‌ర‌మైన‌ ట్వీట్..!

లీడ‌ర్ సినిమాతో హీరోగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన యువ క‌థానాయ‌కుడు ద‌గ్గుబాటి రానా. ఆత‌ర్వాత తెలుగు, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ గుర్తింపు సంపాదించుకున్నారు.

ధనుష్ ధర్మయోగి వాయిదా..!

యంగ్ హీరో ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో,త్రిష,అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో

గోపీచంద్ మూవీకి పవన్ టైటిల్..!

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది.

బాలయ్యతో పూరి సినిమా..!

డేరింగ్&డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇజం చిత్రం ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే.