హాఫ్ మిలియన్ మార్కు సాధించిన నాని....
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్‌రాజు నిర్మాతగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన క్యారెక్టర్ బేస్‌డ్ లవ్‌స్టోరీ `నేను లోకల్`. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా నేను లోకల్ మంచి కలెక్షన్స్‌ను సాధిస్తుంది. తొలి మూడు రోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును దాటేసిన ఈ చిత్రం మిలియన్ దిశగా అడుగులు వేస్తుంది. భలే భలే మగాడివోయ్ చిత్రంతో అమెరికాలో మిలియన్ డాలర్స్ హీరోగా మారిన నాని, నేను లోకల్‌తో ఆ ఫీట్ మరోసారి సాధిస్తాడా అని చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com