అడ్డాలతో నాని
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో ఫ్యామిలీ చిత్రాలను ఎమోషన్స్‌తో చక్కగా తెరకెక్కించగల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే బ్రహ్మోత్సవం డిజాస్టర్‌తో తన కెరీర్ మళ్లీ జీరోకి పడిపోయింది. ఎలాగైతేనేం ఓ స్క్రిప్ట్‌తో సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు.
ఈ చిత్రంలో నాని హీరోగా నటించబోతున్నాడని సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మితమవనున్న ఈ సినిమా నాని ప్రస్తుతం చేస్తున్న `జెర్సీ` తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. ఈలోపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments