మిలియ‌నీర్ అయిన నాని

  • IndiaGlitz, [Wednesday,September 14 2016]

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస విజ‌యాల‌తో ముందుకెళుతున్నాడు క‌దా..ఉంటే గింటే త‌ను కోటీశ్వ‌రుడై ఉండాలి. అలాంటిది త‌ను మిలియ‌నీర్ ఎలా అయ్యాడ‌నుకుంటున్నారా..రెమ్యున‌రేష‌న్‌, వెన‌కేసిన డ‌బ్బుల‌తో కాదులెండి..సోష‌ల్ మీడియాలో భాగ‌మైన ట్విట్ట‌ర్‌లో నాని మిలియ‌నీర్ అయ్యాడు.

నానిని ఫాలో అయ్యేవారి సంఖ్య ప‌దిల‌క్ష‌లు దాటింది. దాంతో తాను ఈ రోజు నుండి మిలియ‌నీర్ అయ్యానంటూ నాని ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేసి త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు.

More News

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రంలో రోహిత్ హీరో కాడా....?

నారా రోహిత్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర‌న్ మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై విభిన్న చిత్రాల క‌థానాయ‌కుడు నారా రోహిత్, ప్రేమ ఇష్క్ కాద‌ల్ చిత్రంలో రాయ‌ల్‌రాజు పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన శ్రీవిష్ణు క‌థానాయ‌కులుగా నిర్మించ‌బ‌డుతున్న చిత్రం `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు`.

మా అబ్బాయి రోష‌న్ నాకంటే మంచి స్ధాయికి వెళ‌తాడు అనేది నా న‌మ్మ‌కం - శ్రీకాంత్

శ్రీకాంత్ - ఊహ‌ల ముద్దుల త‌న‌యుడు రోష‌న్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని నాగార్జున‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు.

బిచ్చ‌గాడు హీరోయిన్ పెళ్లి - ఫిర్యాదు చేసిన త‌ల్లి..!

సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా నటించిన తమిళ సినిమా పిచ్చైకారన్. ఈ చిత్రం తెలుగు లో బిచ్చగాడు టైటిల్ తో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

పెళ్లి చూపులు డైరెక్ట‌ర్ తో నాగ్ మూవీ..!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లి చూపులు. చిన్న చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే.

విశాల్‌, కార్తీల‌పై రాధికా ఫైర్‌

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో శ‌ర‌త్‌కుమార్ అండ్ టీంపై నాజ‌ర్ అండ్ విశాల్, కార్తీ టీం విజ‌యం సాధించిన‌ప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య అడ‌పా ద‌డ‌పా మాట‌ల యుద్ధం జ‌రుగుతూనే ఉంది.