షూటింగ్‌లో నానికి చిన్న పాటి గాయాలు...

  • IndiaGlitz, [Monday,January 28 2019]

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం 'మ‌ళ్ళీరావా' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా 'జెర్సీ'. క్రికెట‌ర్ కావాలనుకున్న ఓ యువ‌కుడు ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో క్రికెట‌ర్ కాలేక‌పోతాడు. ఆ యువ‌కుడు కాస్తా 36 ఏళ్ల వ్య‌క్తి గా మారి..క్రికెట్‌లో ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటాడు.

అప్పుడు అత‌నికి ఎదుర‌య్యే ప‌రిస్థితులేంటి? అనే విష‌యాల‌ను ఎమోష‌న‌ల్ కోణంలో గౌత‌మ్ తెర‌కెక్కిస్తున్నాడీ చిత్రంలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా నానికి షూటింగ్‌లో చిన్న‌పాటి గాయాల‌య్యాయ‌ట‌. మేజ‌ర్ దెబ్బ‌లు కాక‌పోవ‌డంతో నాని షూటింగ్ కంటిన్యూ చేశాడ‌ట‌. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

More News

హాలీవుడ్ సినిమాలో విష్ణు!!

చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయ‌ని హీరో విష్ణు, ఇప్పుడు హాలీవుడ్ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

రామ్ హీరోయిన్‌ను ఫైన‌లైజ్ చేశారా?

పూరి జగ‌న్నాథ్‌, రామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌ర‌ని న‌టింప చేస్తార‌నే

ముగ్గురు స్టార్స్‌తో హిట్ సీక్వెల్‌

ఈ సంక్రాంతికి విడుద‌లై సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన చిత్రం `ఎఫ్‌2.. ఫన్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌`.

ఫిబ్రవరి 4 నుండి ఫైనల్ షెడ్యూల్లో శుక్రా ప్రొడక్షన్ మూవీ

కొత్తతరం ఆలోచనలకు దగ్గరగా ఉండే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడతాయి అని చాలా సినిమాలు నిరూపించాయి.

శ్రీదేవి బ‌యోపిక్‌లో న‌టించాలంటున్న స్టార్ హీరోయిన్‌

ప్ర‌స్తుతం ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌తో ఈ అమ్మ‌డు బిజీగా ఉంది.