అనుష్క చిత్రంలో నాని..

  • IndiaGlitz, [Monday,July 16 2018]

వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని బిగ్ బాస్ 2తో బిజీగా ఉన్నారు. అలాగే నాగార్జున‌తో క‌లిసి 'దేవదాస్‌' సినిమాలో న‌టిస్తున్నారు. అయితే రీసెంట్‌గా నాని దిల్‌రాజు బ్యాన‌ర్‌లో శ‌ర్వానంద్‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని.. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి.

అందులో మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమా విష‌యానికి వ‌స్తే.. డైరెక్ట‌ర్ చంద్ర శేఖ‌ర్ ఏలేటి ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ను రాసుకున్నాడ‌ట‌. అందులో ఓ కీల‌క పాత్రలో నాని న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. మ‌రి ఇందులో నాని పాత్ర‌కు ఉన్న ప్రాధాన్యం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే...

More News

వివ‌ర‌ణ ఇచ్చుకున్న నిర్మాత‌

భ‌ర‌త్ అనే నేను సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, హీరోయిన్ కైరా అద్వానిల‌కు ఇవ్వాల్సిన పేమెంట్ పే చేయ‌కుండా.. వారికి ఆన్స‌ర్ చేయ‌కుండా నిర్మాత దాన‌య్య తిరుగుతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి.

త్వ‌రలో సెట్స్‌కు నితిన్ చిత్రం...

యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం 'శ్రీనివాస క‌ల్యాణం' సినిమాతో బిజీగా ఉన్నారు. త‌దుప‌రి ద‌ర్శ‌కుడు వెంకీ కుడుములతో క‌లిసి 'భీష్మ‌' సినిమా చేయ‌బోతున్నాడు.

దిల్ రాజు చిత్రంలో హీరోలు వారేనా

ప్ర‌స్తుతం దిల్‌రాజు వ‌రుస సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నారు.. &

యు.ఎస్‌కు తేజ్‌.. అందుకే...

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కెరీర్ ప్రారంభంలో హిట్స్ అందుకున్నాడు. త‌ర్వాత విజయాలు క‌రువైయ్యాయి. రీసెంట్‌గా విడుద‌లైన 'తేజ్ ఐ ల‌వ్ యు' చిత్రం కూడా నిరాశ ప‌రిచింది.

సూర్య సినిమాలో ధ‌నుష్ పాట‌

ధ‌నుష్‌.. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. త‌న‌కు న‌చ్చిన సినిమాల్లో పాట‌లు కూడా పాడుతుంటారు.