తమిళ రీమేక్‌లో నాని?
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన చిత్రం `96`. వింద్ మీనన్ సంగీత సారథ్యంలో ఇటీవల విడులైన ట్రైలర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి, పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో నందగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నారు.
ఈయన తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సినిమాను రీసెంట్‌గా నాని, సమంతకు చూపించారు. నానికి ఈ సినిమా చాలా బాగా నచ్చేసిందట. ఎలాగైనా సినిమా చేయాలని.. డేట్స్ అడ్జస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా ఓకే అయితే నాని, సమంత నటించే మూడో చిత్రమిదే. డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com