విక్రమ్ తో నాని హీరోయిన్....

  • IndiaGlitz, [Thursday,January 12 2017]

తెలుగు, త‌మిళంలో మంచి క్రేజ్ ఉన్న చియాన్ విక్ర‌మ్ ఇప్పుడు వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ గౌత‌మ్‌మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ధృవ‌న‌క్ష‌త్రం' సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న నానితో మ‌జ్ను చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన అను ఇమ్మాన్యుయ‌ల్ న‌టించ‌నుంది. త్వ‌ర‌లోనే అధికార‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. తెలుగులో మ‌జ్ను త‌ర్వాత గోపీచంద్ ఆక్సిజ‌న్ చిత్రంలో న‌టించిన అను ఇమ్మాన్యుయ‌ల్ త‌మిళంలో కూడా రంగ ప్ర‌వేశం చేసింది. అక్క‌డ వ‌రుస అవ‌కాశాలు అందిపుచ్చుకుంటుంది. విశాల్‌తో మిస్కిన్ తెర‌కెక్కిస్తున్న తుప్ప‌రివాల‌న్ చిత్రంలో న‌టిస్తున్న అను ఇమ్మాన్యుయ‌ల్ విక్ర‌మ్‌తో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం విశేషం.

More News

'నేను లోకల్' ఆడియో రిలీజ్ డేట్

'ఎవడే సుబ్రమణ్యం','భలే భలే మగాడివోయ్','కృష్ణగాడి వీర ప్రేమగాథ','జెంటిల్ మన్',మజ్ను'..వరుస ఐదు చిత్రాల సక్సెస్ తో

ఖైదీ నెం 150 ఫస్ట డే గ్రాస్ 47 కోట్ల 7 లక్షలు - అల్లు అరవింద్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.డైనమిక్ డైరెక్టర్ వినాయక్ తెరకెక్కించిన ఖైదీ నెం 150 ప్రపంచ వ్యాప్తంగా నిన్న రిలీజైంది.

పవన్ టీజర్ డేట్ మారింది...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మాత గా డాలీ దర్శకత్వంలో

శాతకర్ణి విజయం మరింత బాధ్యత పెంచింది - బాలకృష్ణ..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

శతమానం భవతి కొత్త కథ కాదు కానీ....అది మాత్రం గ్యారెంటీ - శర్వానంద్..!

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా....ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో శర్వానంద్.