సావిత్రిగా నటించేది సమంత కాదు..నాని హీరోయిన్..!

  • IndiaGlitz, [Tuesday,January 03 2017]

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన యువ ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్. మ‌హా న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా నాగ అశ్విన్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో సావిత్ర పాత్ర‌ను నిత్యామీన‌న్, స‌మంత చేయనున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే...సావిత్రి పాత్ర‌ను నిత్యామీన‌న్, స‌మంత వీరిద్ద‌రు చేయ‌డం లేద‌ట‌.
నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న నేను లోక‌ల్ చిత్రంలో న‌టిస్తున్న కీర్తి సురేష్ సావిత్ర‌గా న‌టిస్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఈ చిత్రానికి రైట‌ర్ గా వ‌ర్క్ చేస్తున్న సాయిమాధ‌వ్ బుర్రా తెలియ‌చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే...ఈ చిత్రంలో స‌మంత సావిత్ర‌గా న‌టించ‌క‌పోయినా మ‌రో పాత్ర చేస్తుందట‌. మ‌రి... స‌మంత చేసే పాత్ర ఏమిటి అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్..!

More News

ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమమే - పవన్ కళ్యాణ్..!

కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

మంత్రిగారి బంగళాలో ఏం జరిగింది?

హృషికేష్,నరైన్,మియాజార్జ్,సంచిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం రమ్.

వాయిదా పడ్డ చిరు సినిమా ఫంక్షన్.....

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఖైదీ నంబర్ 150'.

విష్ణుతో శర్వానంద్ హీరోయిన్....

బీరువా,ఎక్స్ ప్రెస్ రాజా,ఎటాక్,జెంటిల్ మన్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన హీరోయిన్ సురభి

సంక్రాంతికి మీరందరూ మెచ్చే సినిమాగా వస్తుంది - మెగాస్టార్

నూతన సంవత్సరం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకులు,