బన్ని సినిమాలో నాని హీరోయిన్..
Saturday, June 24, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
జెంటిల్మన్ సినిమాలో గ్లామర్‌తో పాటు అభినయంతో ఆకట్టుకుంది హీరోయిన్ నివేదా థామస్. ఇప్పుడు జై లవకుశ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన నటిస్తుంది. ఈ భామ బన్నితో జోడి కట్టనుంది. బన్ని, వక్కంతం వంశీ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం నా పేరుసూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో హీరోయిన్గా నివేదా థామస్ పేరు పరిశీలనలో ఉంది.
ఇంతకు ముందు బన్నితో ఈ సినిమాలో కన్నడ హీరోయిన్ రష్మిక మండన్నా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ యూనిట్ వర్గాలు రష్మిక కంటే నివేదా అయితే బావుంటుందని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయమైన అధికారక ప్రకటన రానుంది. లగడపాటి శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments