నాని సరససన గోపీచంద్ హీరోయిన్...

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

వరుస సక్సెస్ లు సాధిస్తున్నయంగ్ హీరో నాని ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుఇమ్మాన్యుయల్ నటించనుండటం దాదాపు కన్ ఫర్మ్ అయ్యిందట.

అనుఇమ్మాన్యుయల్ ఇప్పుడు గోపీచంద్ హీరోగా జ్యోతికృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో ప్రేమమ్ ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశాలు కనపడుతున్నాయట.