జెంటిల్ మన్ సెన్సార్ పూర్తి..
Friday, June 10, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నాని హీరోగా నటించిన తాజా చిత్రం జెంటిల్ మన్. ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. అష్టా చమ్మా తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్రమిది. ఆదిత్య 369, వంశానికొక్కడు చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా జెంటిల్ మన్ నాని ట్విట్టర్ లో స్పందిస్తూ...జెంటిల్ మన్ సెన్సార్ పూర్తి అయ్యింది. ఇది యూనివర్శిల్ ఫిల్మ్ అంటూ ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని తెలియచేసాడు.విభిన్న కథాంశంతో రూపొందిన జెంటిల్ మన్ చిత్రాన్ని ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments