మహానటిని రూపొందించనున్న నాని దర్శకుడు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటు ప్రేక్షకులు, విమర్శకులతో ఎవడే సుబ్రమణ్యం వంటి డిఫరెంట్ చిత్రాన్ని తీసి మెప్పు పొందిన దర్శకుడు నాగ అశ్విన్. ఇప్పుడు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మహానటిగా తనకంటూ ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న మహానటి సావిత్రికి పై బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాడు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. 80 వ దశకంలో తనదైన నటనతో ప్రేక్షకులను రంజింప చేసిన సావిత్రి జీవిత చరిత్రను సినిమాగా తీయడం అంటే మాటలు కాదు, మరి నాగ్ అశ్విన్ సావిత్రిని ఎలా చూపిస్తాడో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com