నానితో దానయ్య మూవీ డీటైల్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నేను లోకల్ చిత్రంలో నటిస్తున్నారు. నాని - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమా చూపిస్త మావ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న నేను లోకల్ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ చిత్రం తర్వాత నాని డి.వి.వి దానయ్య నిర్మించే చిత్రంలో నటిస్తున్నారు. డి.వి.వి. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రానికి శివ నిర్వానంద్ దర్శకత్వం వహించనున్నారు. నానితో పాటు ఆది పినిశెట్టి కూడా నటిస్తున్న ఈ చిత్రంలో జెంటిల్ మన్ ఫేమ్ నివేథా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలను ఈనెల 23న ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com