నాని ప్లాన్ మారింది
Friday, January 6, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
`ఎవడే సుబ్రమణ్యం`, `భలే భలే మగాడివోయ్`, `కృష్ణగాడి వీర ప్రేమగాథ`, `జెంటిల్ మన్`, మజ్ను`..వరుస ఐదు చిత్రాల సక్సెస్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో "సినిమా చూపిస్తా మామా" చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నేను లోకల్`.
"ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్...క్యాప్షన్. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ ఆల్బమ్ నుండి ఓ సాంగ్‌ను ఈరోజు అంటే జనవరి 6న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ప్లాన్ మారింది. సినిమా సింగిల్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments