నాని సినిమా రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Friday,August 21 2015]

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తోన్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించారు. మారుతి ద‌ర్శ‌కుడు. బ‌న్నివాసు నిర్మాత‌. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

ఈ చిత్రంలో నాని మతిమరుపు ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడట. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ లా ఈ చిత్రం రూపొందింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అధికారకంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది.

More News

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఫస్ట్ లుక్ మరియు 'టీజర్'

మెగాస్టార్ చిరంజీవి 60 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంభందించిన మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు

వందరోజుల పూర్తి చేసుకున్న బాలకృష్ణ 'లయన్'

‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా జె.రామాంజనేయులు సమర్పణలో

'కిక్ 2' మూవీ రివ్యూ

మనం బాగుండటం కాదు, పక్కవాడి కోసం తపన పడటంలో అసలైన కిక్ ఉందని చెప్పిన చిత్రం ‘కిక్’. ఏడేళ్ల క్రితం మాస్ మహారాజా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ ‘కిక్’ చిత్రం రవితేజ కెరీర్ లో వన్ ఆప్ ది బెగ్టెస్ట్ కమర్షియల్ సక్సెస్ మూవీగా నిలిచిపోయింది.

తల్లి పేరుతో ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్న హీరో...

తమిళ హీరో విశాల్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు

అఖిల్ సినిమా టైటిల్ ఫిక్స్ అయిందా...?

అక్కినేనివా వారి మూడో తరం నాయకుడు , అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ ఇటీవల సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి విదితమే.