సెన్సార్ పూర్తి చేసుకున్న నాని చిత్రం..

  • IndiaGlitz, [Thursday,August 27 2015]

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తోన్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించారు. మారుతి ద‌ర్శ‌కుడు. బ‌న్నివాసు నిర్మాత‌. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.

ఈ చిత్రంలో నాని మతిమరుపు ఉన్న వ్యక్తిలా కనిపిస్తాడట. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ లా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా సెప్టెంబర్ 4న విడుదలవుతోంది. తాజా సమాచారం ప్రకారం సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది.

More News

ఆ సీన్ చేసేటప్పుడు నెర్వస్ గా ఫీలయ్యాను - రకుల్ ప్రీత్ సింగ్

మాస్‌ మహారాజా రవితేజ - రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా 'కిక్‌' సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన 'కిక్‌-2'

'పులి' వెనుకడుగు వేసింది...

కత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ గా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి.స్వెకుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘పులి’.

ముగ్గురు ఓకేసారి వస్తున్నారట...

ఈ ఆగస్ట్ 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు, ఈరోజు అక్కినేని అభిమానులకు కానుక ఇవ్వాలనుకున్నారేమో ముగ్గురు అక్కినేని హీరోలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

నటకిరిటీ సినిమాకి సీక్వెల్ వచ్చేస్తుందా..

1986లో వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా విడుదలైన కామెడి ఎంటర్ టైనర్ ‘లేడీస్ టైలర్’ సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిపోయింది.

'సొగ్గాడే చిన్ని నాయనా'లో నాగ్ క్యారెక్టర్స్ వివరాలు...

మనం వంటి క్లాసికల్ హిట్ మూవీ తర్వాత నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సొగ్గాడే చిన్ని నాయనా’ అనే సినిమాకి రెడీ అయ్యాడు.