తండ్రి అయిన నాని...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నాని తండ్రి అయ్యాడు...ఇప్పుడున్న యంగ్ హీరోస్లో వరుస విజయాలను సాధిస్తున్న నాని ఇప్పుడు కొత్తగా తండ్రి బాధ్యతలను చేపట్టాడు. నాని, అంజనాల వివాహం 2012లో జరిగింది. ఈ దంపతులకు ఈరోజు అంటే ఉగాది సందర్భంగా ఓ అబ్బాయి పట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని హాస్పిటల్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments