నాని సినిమాకి బాల‌య్య టైటిల్

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో నాని బాల‌య్య ఫ్యాన్ గా న‌టిస్తున్నారు. అందుచేత ఈ సినిమాలో నాని చేతిపై జై బాల‌య్య అనే టాటూ కూడా ఉంటుంది. ఇది చూసి ఈ సినిమాకి జై బాల‌య్య టైటిల్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌లను హీరో నాని ఖండించ‌డం కూడా జ‌రిగింది.

ఇదిలా ఉంటే... బాల‌య్య కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచిన మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు టైటిల్ నే ఈ చిత్రానికి టైటిల్ గా పెడుతున్నార‌ని టాక్. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌నున్నారు.

More News

ఆ సినిమాలో అవకాశం వస్తే...ఎంత చిన్న పాత్ర అయినా చేస్తా - హీరోయిన్ లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక లావణ్య త్రిపాఠి.తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న లావణ్య ఆతర్వాత దూసుకెళ్తా,భలే భలే మగాడివోయ్..

శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న 'టైటానిక్'

రాజీవ్ సాలూరి,యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా చందర్ రావ్ సమర్పణలో కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘టైటానిక్’.

డిసెంబర్ 20న 'డిక్టేటర్' ఆడియో విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ ‘డిక్టేటర్’.

'ధనాధన్ ' విడుదలకు సిద్ధం

వైభవ్,రమ్యా నంబీసన్ జంటగా థర్డ్ ఐ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ వారి బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ నిర్మించిన 'ధనాధన్ ' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.

డిసెంబర్ 19న తిరుపతిలో 'మామ మంచు - అల్లుడు కంచు' ఆడియో సక్సెస్ మీట్

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు,అల్లరి నరేష్ హీరోలుగా నటించిన చిత్రం 'మామ మంచు - అల్లుడు కంచు'. డా.మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ,మీనా నటించారు.అల్లరి నరేష్ కు జతగా పూర్ణ నటించింది.