ఎన్టీఆర్ చిత్రంలో నందిత...
Friday, April 21, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమ కథా చిత్రమ్‌తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందితరాజ్ ఈ మధ్య సినిమాల్లో నటించక చాలా గ్యాప్‌తీసుకుంది. ఎట్టకేలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న `జై లవకుశ` చిత్రంలో అల్రెడి రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు నందితరాజ్ కూడా నటించి సినిమాకు ఇంకా గ్లామర్ మెరుగులు దిద్దింది.
నందితరాజ్ పాత్ర చిన్నదే అయినా, చాలా ప్రాముఖ్యత ఉండే పాత్ర అట. ఈ పాత్ర చిత్రీకరణను అల్రెడి పూర్తి చేసేశారట. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అల్రెడి విడుదలైన సినిమా టైటిల్ లుక్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments