మ‌రో హార‌ర్ థ్రిల్ల‌ర్‌లో నందితాశ్వేతా

  • IndiaGlitz, [Saturday,June 23 2018]

'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' వంటి హార‌ర్ చిత్రంలో దెయ్యం ప‌ట్టి అమ్మాయి పాత్ర‌లో మెప్పించిన హీరోయిన్ నందితా శ్వేత‌. ఇప్పుడు త‌మిళ సినిమాల్లో త‌ల్లి పాత్ర‌లో కూడా న‌టిస్తుంది. వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపే ఈ హీరోయిన్ ఇప్పుడు మ‌రో తెలుగు చిత్రంలో న‌టించ‌డానికి అంగీక‌రించింది.

వివ‌రాల్లోకెళ్తే.. స‌క్సెస్‌ఫుల్ హార‌ర్ కామెడీ 'ప్రేమ‌క‌థా చిత్రం' సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం 'ప్రేమ‌క‌థా చిత్రం 2'. సుమంత్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్నాడు. హ‌రికిష‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. నందితా శ్వేతా పాటు 'జంబ‌ల‌కిడి పంబ‌' ఫేమ్ సిద్ది ఇద్నాని మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

ఎన్టీఆర్ తండ్రి పాత్ర‌లో...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'అర‌వింద స‌మేత‌'. పూజాహెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

శ‌ర‌వేగంగా సైరా

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చారిత్రాత్మ‌క చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'.

ప‌తాక సన్నివేశాల్లో రామ్ చిత్రం

రామ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం హ‌లో గురు ప్రేమ కోస‌మే. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అదే పేరుతో మ‌రోసారి మ‌హేష్ బాబు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్థాయిని అమాంతంగా పెంచేసిన చిత్రం 'పోకిరి'. 2006లో విడుద‌లైన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా.. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

ప్రతి భారతీయుడు గర్వించదగ్గ చిత్రం 'టిక్ టిక్ టిక్'

"టిక్ టిక్ టిక్ " విడుదలకు ముందు వరకు అంతరిక్షం నేప‌థ్యంలో రూపొందిన తొలి ఇండియ‌న్ మూవీ గా అందరీ దృష్టిని ఆకర్షించింది.ట్రైలర్ చూడగానే గ్రావిటీ ,ఇంటర్ స్టెల్లార్ లాంటి సినిమాల