ఆర్యకి డబ్బింగ్ చెప్పిన...

  • IndiaGlitz, [Wednesday,September 16 2015]

పివిపి బ్యానర్ పై ఆర్య, అనుష్క హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సైజ్ జీరో'. సోనాల్ చౌహాన్ ప్రధానపాత్రలో నటిస్తుంది. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ప్రస్తుతం సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది.

తెలుగులో ఆర్యకి యంగ్ హీరో నందు డబ్బింగ్ చెప్పినట్టు లేటెస్ట్ సమాచారం. ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్, మూవీ అక్టోబర్ లో విడుదల కావాల్సింది. అయితే అనుకోని కారణాలతో అవి పోస్ట్ ఫోన్ అయ్యాయి. ఈ సినిమాలో అనుష్క డిఫరెంట్ రోల్ చేసింది. పాత్ర కోసం ఇరవై కేజీల బరువు పెరిగింది. వెయిట్ లాస్ కి సంబంధించిన కామెడి చిత్రంగా సినిమా రూపొందింది.

More News

అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా 'కేటుగాడు'

తేజస్, చాందిని హీరో హీరోయిన్లుగా వి.ఎస్.పి. తెన్నేటి సమర్పణలో వెంకటేష్ మూవీస్, 100 క్రోర్స్ అకాడమీ పతాకాలపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్ బాలసాని నిర్మించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కేటుగాడు’.

ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్ అయింది...

‘టెంపర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.

దసరాకి మెగా మూవీ స్టార్ట్...

దసరాకి మెగా మూవీ స్టార్ట్ అనగానే..మెగాస్టార్ మూవీ అనుకుంటే పొరపాటే.మరి..ఏ మూవీ అంటారా..? మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ సినిమా.

ప్రకాష్ రాజ్ పిలిచిన వేళ..

సంపాదించినదానిలో కొంతభాగాన్ని సమాజ సేవ కోసం ప్రకాష్ రాజ్ కేటాయిస్తున్నారు.

పులికి క్లీన్ యు

విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా పులి. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దేవిశ్రీ అందించిన సంగీతం ఈ నెల 19న విడుదల కానుంది.