అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయాం - నందమూరి బాలకృష్ణ

  • IndiaGlitz, [Wednesday,August 08 2018]

రాజకీయ నాయకులు కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు.

అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిది, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

More News

రాజకీయ భీష్మపితామహుడ్ని కోల్పోయాం డా. ఎం.మోహన్ బాబు

దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన "నీడ, బంగారక్క" చిత్రాలకుగాను స్వర్గీయ కరుణానిధి గారి నుంచి అవార్డులు అందుకోవడం ఎప్పటికీ మరువలేను.

నాగార్జున‌, నాని దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టిస్తోన్న దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

హీరోగా మారుతున్న ద‌ర్శ‌కుడు...

ప్రేమ‌క‌థా చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ఒక‌రు.

అదే హీరోయిన్‌తో క‌మ్ముల‌...

ఫీల్ గుడ్ మూవీలు చేసే ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. గ‌త ఏడాది ఫిదాతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇప్పుడు మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారు.

అఖిల్ టైటిల్‌..?

అఖిల్ మూడో సినిమా జూన్ నుండి సెట్స్‌కి వెళ్లనుంది. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.