పెళ్లి పీట‌లెక్క‌నున్నన‌మిత‌..

  • IndiaGlitz, [Friday,November 10 2017]

బొద్దుగుమ్మ న‌మిత త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంది. త‌మిళ న‌టుడు వీర అలియాస్ వీర బాహుని ఈ న‌వంబ‌ర్ 24న తిరుప‌తిలో ఈ అమ్మ‌డు పెళ్లి చేసుకోనుంది.

సొంతం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన న‌మిత తర్వాత ఒక రాజు ఒక రాణి, జెమిని, ఒక రాధా ఇద్ద‌రు కృష్ణులు సినిమాల్లో న‌టించింది. త‌మిళ సినిమాల్లోకి అడుగుపెట్టిన త‌ర్వాత బొద్దుగా మారి త‌మిళ ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైంది.

అప్ప‌టి నుండి వ‌రుస సినిమా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని త‌మిళంలో బిజీగా మారిపోయింది. ప్ర‌స్తుతం న‌మిత 'పొట్టు' అనే హార‌ర్ చిత్రంలో మాంత్రికురాలి పాత్ర‌లో న‌టిస్తుంది.

More News

విష్ణు మంచు 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర ఫస్ట్ లుక్

విష్ణు జన్మదినం సందర్భంగా నవంబర్ 23 న విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని చాలా వరకు అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో చిత్రీకరించారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది. 

'అజ్ఞాత‌వాసి' పాట‌లు అప్పుడేనా?

'అజ్ఞాత‌వాసి' పాట‌లు గురించి ఈ మ‌ధ్య చ‌ర్చ ఎక్కువ‌గా సాగుతోంది. బైట‌కొచ్చి చూస్తే అనే సింగిల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి 'అజ్ఞాత‌వాసి' పాట‌ల మీద ఆసక్తి ఎక్కువైంది.

రామ‌య్య స‌న్నిధిలో తార‌క్‌

భ‌ద్రాద్రి రాముల‌వారి స‌న్నిధిలో ఎన్టీఆర్ శుక్ర‌వారం గ‌డిపారు. భ‌ద్రాద్రి రామాల‌యానికి ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లారు. చిన్న‌త‌నంలో ఆయ‌న రాముడిగా న‌టించిన విష‌యం తెలిసిందే.

సునీల్ 2 కంట్రీస్ డిసెంబర్ విడుదల

"జై బోలో తెలంగాణా" లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా మలయాళ సూపర్ హిట్ సినిమా "2 కంట్రీస్"కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రానికి తెలుగులోనూ "2 కంట్రీస్" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

5 రోజుల్లో రూ.15 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకున్న'పిఎస్‌వి గ‌రుడ‌వేగ'

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరైన డా.రాజ‌శేఖ‌ర్ ఎన్.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా న‌టించిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.