రాజకీయాల్లోకి నమిత...

  • IndiaGlitz, [Sunday,April 24 2016]

సొంతం సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేసిన నమిత తర్వాత తమిళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ముద్దుగుమ్మ కాస్తా బొద్దుగుమ్మగా మారి సక్సెస్ హీరోయిన్ అయ్యింది. తమిళంలో బిజీ ఆర్టిస్ట్ అయిన నమితకు ఇప్పుడు అవకాశాలు నెమ్మదిగా తగ్గడంతో ఫిజిక్ పైన దృష్టి పెట్టింది. సన్నబడటం స్టార్ట్ చేసింది.

ఇక సినిమాలకే పరిమితమవుతుందని అనుకుంటున్న తరుణంలో ఉన్నట్టుండి రాజకీయాల వైపు టర్న్ తీసుకుంది. గత కొన్ని రోజులుగా నమిత రాజకీయాల్లోకి వస్తుందని వార్తలు వినపడుతున్నా ఏ పార్టీలోకి వెళుతుందనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు జయలలిత పార్టీ ఎ.ఐ.డి.ఎం.కె పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మరి జయలలిత నమిత ఎలాంటి పదవి ఇస్తారో చూడాలి.

More News

ధనుష్ తదుపరి చిత్రం.....

తమిళం,తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సౌతిండియన్ హీరోల్లో ధనుష్ ఒకడు.

చీపురు పల్లిలో నటసింహ నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ వందరోజుల వేడుక

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం డిక్టేటర్.

ఎన్టీఆర్ 9999-అఖిల్ 9669

నందమూరి ఎన్టీఆర్ -అక్కినేని అఖిల్ వీరిద్దరు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేసారు.

క్ష‌ణం ద‌ర్శ‌కుడి త‌దుప‌రి చిత్రం ఇదే

అడ‌వి శేష్ - ఆదాశ‌ర్మ - అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన క్ష‌ణం ఎంత‌టి సంచ‌ల‌న సృష్టించిందో తెలిసిందే. కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ తో రూపొందిన క్ష‌ణం చిత్రం బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ తో పాటు  రీమేక్ రైట్స్ - శాటిలైట్ రైట్స్..ద్వారా పి.వి.పి సంస్థ‌కు  భారీ లాభాలే తెచ్చిపెట్టింది.

చివరి షెడ్యూల్లో బ్రహ్మోత్సవం..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నచిత్రం బ్రహ్మోత్సవం.