పాలిటిక్స్ లో నమిత

  • IndiaGlitz, [Wednesday,October 28 2015]

తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించి..ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ముద్దుగుమ్మ న‌మిత‌. ఈమ‌ధ్య బాగా బొద్దుగా త‌యార‌వ్వ‌డంతో మేక‌ప్ కి పేక‌ప్ చెప్పాల్సి వ‌చ్చింది. త‌ను ఎంత బొద్దుగా ఉందో తెలుసుకున్న న‌మిత ఎక్స్ ర్ సైజ్ ద్వారా 94 కేజీల నుంచి 76 కేజీల‌కు త‌గ్గింద‌ట‌. దీంతో త‌మిళ చిత్రాల్లో అవ‌కాశం రాక‌పోయినా...మ‌ల‌యాళ చిత్రంలో మాత్రం అవ‌కాశం అందిపుచ్చుకుంది.

ప్ర‌స్తుతం న‌మిత పులి మురుగ‌న్ అనే మ‌ల‌యాళ సినిమాలో న‌టిస్తుంది. ఇదిలా ఉంటే...ఇటీవ‌ల న‌మిత పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యం గురించి న‌మిత ను అడిగితే...రెండు ప్ర‌ధాన పార్టీలు త‌మ పార్టీలో చేర‌మ‌ని ఆహ్వానించాయి. ఇంకా ఏ నిర్ణ‌యం చెప్ప‌లేదు. కానీ..నేను ఖ‌చ్చితంగా రాజ‌కీయాల్లోకి వ‌స్తాను. కాక‌పోతే..ఎప్పుడు...ఏ పార్టీ అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ అంటోంది ఈ బొద్దుగుమ్మ న‌మిత‌.

More News

ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్..కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది.మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.

నాలుగేళ్ల తరువాత గోపీచంద్...

'లౌక్యం' తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్.ఆ తరువాత చేసిన 'జిల్ ' లాభాల పంట పండించకపోయినా..

సంక్రాంతి రేసులో సూర్య..

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం 24.ఈ చిత్రంలో సూర్య సరసన సమంత నటిస్తుంది.

ఆ ముగ్గురు గురించి శ్రుతి హాసన్

తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రుతి హాసన్.నిన్నటికి నిన్న విజయ్ తో ''పులి''కోసం సందడి చేసిన శ్రుతి..

ఆ టెస్ట్ పాసయిన నయన్ సినిమా

శుక్రవారం రిలీజైన సినిమాలు..వీకెండ్స్ అయిన శని,ఆది వారాల్లో కూడా మంచి వసూళ్లను రాబడతాయి.అయితే..అసలు పరీక్ష మాత్రం సోమవారమే.