కిల్లర్ లుక్స్ నమిత.....
Wednesday, June 1, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రలో హీరోయిన్ నమిత కనపడనుంది. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నమిత తదనంతరం తమిళ తంబీలకు బాగా దగ్గరైంది. అందుకోసం బాగా లావుగా కూడా మారింది. అయితే ఈ మధ్య సన్నబడతున్న నమిత ఓ డిఫరెంట్ రోల్‌లో దర్శనమీయనుంది. అదే అఘోరి గెటప్. 'పొట్టు' అనే టైటిల్ తో రూపొందనున్న తమిళ చిత్రంలో నమిత అఘోరిగా సందడి భయపెట్టనుంది. ప్రస్తుతం సినిమా చిత్రకణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో తన లుక్‌ను నమిత తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అఘోరిగా కిల్లర్ లుక్స్‌తో నమిత భయపెట్టడం ఖాయమనిపిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments