సమంతకు వదినగా నమిత...

  • IndiaGlitz, [Tuesday,April 04 2017]

సొంతం సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన న‌మిత త‌ర్వాత జెమిని స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించింది. త‌మిళంలో ఎంట్రీ ఇచ్చిన న‌మిత ఓళ్లు పెంచేసి ముద్దుగుమ్మ కాస్తా బొద్దుగుమ్మ‌గా మారిపోయింది. త‌ర్వాత కూడా ప్ర‌భాస్ బిల్లా, బాల‌కృష్ణ సింహా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. ఇప్పుడు స్లిమ్ అవుతున్న న‌మిత వ‌దిన పాత్ర‌లో న‌టించ‌బోతుంద‌ట‌. రెమో పేమ్ శివ‌కార్తీకేయ‌న్ హీరోగా త‌మిళంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని కోలీవుడ్ సినీ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమాలో స‌మంత‌కు వ‌దిన పాత్ర‌లో న‌మిత న‌టించ‌బోతుంద‌ని న్యూస్‌.

More News

'గురు' సినిమా నాకెప్పుడూ స్పెషల్ - హీరో వెంకటేష్

బాక్సింగ్ కోచ్ గా విక్టరీ వెంకటేష్, శిష్యురాలి పాత్రలో రితిక సింగ్ నటించిన చిత్రం 'గురు'.

డబ్బింగ్ మొదలెట్టిన 'అర్జున్ రెడ్డి'

ఫస్ట్ లుక్,టీజర్ విడుదల మొదలుకొని విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్న చిత్రం 'అర్జున్ రెడ్డి'.

'సినీ మహల్ ' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - నిర్మాత పార్థు

సినీ థియేటర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం సినీమహల్.లక్ష్మణ్ వర్మ అనే నూతన దర్శకత్వంలో కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో

ఏప్రిల్ 14న లారెన్స్ 'శివ లింగ'

అభిషేక్ ఫిలింస్ బ్యానర్పై రాఘవేంద్ర లారెన్స్,రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం 'శివలింగ'.ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది.

టైటిల్ రిజిష్టర్ చేసిందిఅందుకేనా...?

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మరోసారి మల్టీస్టారర్ మూవీ రూపొందనుందని