నమస్తే హైదరాబాద్ టైటిల్ లోగో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
పి సి క్రియేషన్స్ పతాకం పై మనో ఆర్య, మహి వర్మ ప్రధాన తారాగణం లో మనోహర్ చిమ్మని దర్శకత్వం లో ప్రదీప్ చంద్ర నిర్మాతగా తెలంగాణ నేపధ్యం లో నిర్మించబడుతున్న తొలి తెలంగాణ చిత్రం 'నమస్తే హైదరాబాద్'. ఈ చిత్రం యొక్క లోగో ను ఈరోజు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో విడుదల చేసారు.
ఏకడనుంచో ఎన్నో ఆశలు, ఆశయాలతో హైదరాబాద్ లో అడుగు పెట్టె యువతియువకలను ఈ హైదరాబాద్ మహానగరం ఎలా ప్రభావితం చేసి , వారి జీవితాలను ఏ గమ్యాలను చేరుస్తుందో అనేది ఈ సినిమా కథాంశం. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా వరంగల్ ఎం పి దయాకర్, ఎన్ శంకర్, రచ్చ రవి మరియు ుునిట్ సభ్యులు పాల్గున్నారు.
ఈ చిత్రం లోగో ని వరంగల్ టీ ఆర్ ఎస్ ఎం పి దయాకర్ విడుదల చేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ "ఇది పొలిటికల్ సినిమా కాదు, పక్క కమర్షియల్ ఎంటర్టైనర్. హైదరాబాద్ లో మరియు పరిసరప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ నేపథ్యంలో రియలిస్టిక్ గా రూపొందుతున్న పూర్తీ స్థాయి కమర్షియల్ ట్రెండీ యూత్ ఎంటర్టైనర్ తెలంగాణ సినిమా ఇది. అందరు కొత్తవారితో నిర్మిస్తున్న చిత్రం ఇది.
దీనికి ప్రొడ్యూసర్ అంటూ ఎవరు లేరు. మాకు సపోర్ట్ ఇచ్చే మిత్రులు శ్రోయోభిలాషులు సహాయం తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ తో ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నాం. మే చివరి వారం లో షూటింగ్ ప్రారంభిస్తాం , జులై ఆగష్టు లో నిర్మాణతర కార్యక్రమాలు పూర్తీ చేస
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com