నాగ‌శౌర్య‌, కేపి రాజేంద్ర కాంబినేష‌న్‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం `పోలీసు వారి హెచ్చ‌రిక`

  • IndiaGlitz, [Thursday,January 21 2021]

యంగ్ హీరో నాగ‌శౌర్య‌హీరోగా కేపీ రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'పోలీసు వారి హెచ్చ‌రిక‌'. శిఖ‌ర కోనేరు స‌మ‌ర్ప‌ణ‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మ‌హేష్ ఎస్ కోనేరు ఈ మూవీని నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి 22 హీరో నాగ‌శౌర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ రోజు (జ‌న‌వ‌రి 21) సాయంత్రం 5:15 నిమిషాల‌కు 'పోలీసు వారి హెచ్చ‌రిక‌' టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో న‌టించే ఇత‌ర న‌టీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. 'మార్చి నుండి షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో మూవీని విడుద‌ల‌చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత మ‌హేష్ ఎస్ కోనేరు తెలిపారు.

More News

3 సింహాల మాయం కేసు నిందితులు ఇలా దొరికిపోయారట..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కనకదుర్గమ్మ రథంపై మూడు వెండి సింహాల మాయం కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే తెలుస్తోంది.

కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: పద్మారావు

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సెన్సెక్స్ సంచలనం.. 50 వేల మార్కు దాటి రికార్డ్..

భార‌త స్టాక్ మార్కెట్ చ‌రిత్ర‌లో ఈ రోజు సరికొత్త రికార్డు నమోదైంది. కరోనా మహమ్మారి కారణంగా పడిపోయిన సెన్సెక్స్ నేడు ఊహించని రీతిలో ఎగిసింది.

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.. వాట్ నెక్ట్స్!?

ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఎన్నికలు.. జరుగుతాయా? లేదా? జరపాలని ఒకరు పట్టుబడితే..

మెద‌టిసారిగా క‌లిసి న‌టిస్తున్న‌ అచ్చిరెడ్డి - కృష్ణారెడ్డి

ప్ర‌ముఖ న‌టుడు డాక్ట‌ర్ అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకాం పై తెర‌కెక్కుతున్న చిత్రం అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి.