మలయాళ దర్శకుడితో నాగార్జున...
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ పాత్రలు చేయడానికి ప్రాముఖ్యతనిచ్చే హీరో అక్కినేని నాగార్జున తర్వలోనే నాలుగు భాషల్లో రూపొందనున్న ఓ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్నాడు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో రూపొందనున్న రాన్‌డమ్ ఓజ్జమ్ అనే చిత్రంలో నాగార్జున నటించనున్నాడని సమాచారం. అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, చియాన్ విక్రమ్‌లు ఆయా భాషల్లో ఈ పాత్రలోనటిస్తారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ప్రస్తుతం నాగార్జున ఓం నమోవేంకటేశాయ ఫిబ్రవరి 10న విడుదలవుతుంది. అలాగే ఓంకాకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న రాజుగారి గది 2 సినిమాలో క్ఊడా నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com