నాగార్జున సాంగ్ తో టైటిల్....
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున నిర్ణయంలో హీరో, హీరోయిన్ మధ్య సాగే టీజ్ సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. హాలో గురూ ప్రేమకోసమేరా జీవితం..`సాగే ఈ పాట అప్పట్లో పెద్ద హిట్ సాంగ్ గా నిలిచింది. పాట పల్లవిలను టైటిల్స్ పెట్టుకుంటున్న ఈ ట్రెండ్ ఈ సినిమా పల్లవి హాలో గురూ ప్రేమకోసమేరా జీవితం` తో ఓ సినిమా టైటిల్ ను రిజిష్టర్ చేయించారట. అది మరెవరో కాదు, ప్రేమ ఇష్క్ కాదల్ , సావిత్రి చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన ఈ యంగ్ డైరెక్టర్ త్వరలోనే ఈ సినిమాలో నటీనటులను, సాంకేతిక నిపుణుల వివరాలను తెలిజేస్తానని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com