వెంకీ ప్లేస్ లో నాగ్...?

  • IndiaGlitz, [Sunday,October 04 2015]

విక్ట‌రీ వెంక‌టేష్ గోపాల గోపాల‌, ద్రుశ్యం చిత్రాల త‌ర్వాత రెండు..మూడు సినిమాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ సెట్స్ పై వెళ్ల‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ చేస్తున్న సినిమా ఏమిట‌నేది ఫైన‌ల్ కాలేదు.ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...వెంక‌టేష్ హీరోగా ఓన‌మాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు..చిత్రాల ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత ఏమైందో ఏమో..కానీ ఈ సినిమా గురించి ప్ర‌స్తావ‌నే లేదు. ఇప్పుడు వెంకీ ప్లేస్ లో నాగ్ వ‌చ్చిన‌ట్టున్నాడు..డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్..నాగ్ కోసం క‌థ రెడీ చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన క‌ధా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాని యునైటెట్ మూవీస్ ప‌తాకంపై ప‌రుచూరి ప్ర‌సాద్ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. వెంకీ తో క్రాంతి మాధ‌వ్ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. మ‌రి..నాగ్ తో అనుకుంటున్న మూవీ అయినా సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి.

More News

షేర్ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా ఇదే...

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం షేర్.ఈ చిత్రానికి మల్లిఖార్జున్ దర్శకత్వం వహించారు.కొమర వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఎన్టీఆర్, కొరటాల మూవీ డేట్ ఫిక్స్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో...చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కుమారి 21 ఎఫ్ కు మహేష్ విషెస్...

విభిన్న కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21ఎఫ్.ఈ చిత్రంలో రాజ్ తరుణ్,హీబా పటేల్ జంటగా నటించారు.

చిరు 151వ సినిమా ఫిక్స్...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి కత్తి రీమేక్ ను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ వినాయక్.

పాపం..రామ్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం శివమ్.ఈ చిత్రం నిన్న రిలీజైంది.నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు.