close
Choose your channels

తన పాత్ర గురించి నోరు తెరిచిన నాగ్...

Monday, February 22, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం నాగార్జున టాలీవుడ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా` 53 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇప్పుడు నాగార్జున వంశీపైడిపల్లి దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై ఊపిరి` సినిమాలో నటించాడు. ఈ సినిమాకు తెలుగులోనే కాకుండా తమిళ్ లో నాగ్ డబ్బింగ్ చెబుతుండటం విశేషం.

ఫ్రెంచ్ చిత్రం ఇన్ టచ్ బుల్స్` చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో నాగార్జున్ కేర్ టేకర్ గా కార్తీ నటిస్తుండగా, మరో ప్రముఖ పాత్రలో తమన్నా నటిస్తుంది. ఈ చిత్రంలో తన పాత్ర చాలా బరువైనది నాగార్జున చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం మీద వీల్ చెయిర్ లో ఉండే పాత్ర. కాళ్ళు, చేతులు కదపకూడదు. తను కాళ్ళు, చేతులు కదపకుండా చూడటానికి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను కూడా అపాయింట్ చేశారట. చాలాసార్లు చిన్నకదిలిక వచ్చినా సీన్ అంతా రీషూట్ చేశారట. కూర్చొన్న చోటనే కాళ్ళు చేతులు కదపకుండా ఎమోషన్స్, కామెడి పండించడం కత్తిమీద సామైందని నాగార్జున తెలియజేశారు. ఈ సినిమా మార్చి 25న విడుదలకానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment