తన పాత్ర గురించి నోరు తెరిచిన నాగ్...

  • IndiaGlitz, [Monday,February 22 2016]

ప్రస్తుతం నాగార్జున టాలీవుడ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా' 53 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇప్పుడు నాగార్జున వంశీపైడిపల్లి దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై ఊపిరి' సినిమాలో నటించాడు. ఈ సినిమాకు తెలుగులోనే కాకుండా తమిళ్ లో నాగ్ డబ్బింగ్ చెబుతుండటం విశేషం.

ఫ్రెంచ్ చిత్రం ఇన్ టచ్ బుల్స్' చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో నాగార్జున్ కేర్ టేకర్ గా కార్తీ నటిస్తుండగా, మరో ప్రముఖ పాత్రలో తమన్నా నటిస్తుంది. ఈ చిత్రంలో తన పాత్ర చాలా బరువైనది నాగార్జున చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం మీద వీల్ చెయిర్ లో ఉండే పాత్ర. కాళ్ళు, చేతులు కదపకూడదు. తను కాళ్ళు, చేతులు కదపకుండా చూడటానికి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను కూడా అపాయింట్ చేశారట. చాలాసార్లు చిన్నకదిలిక వచ్చినా సీన్ అంతా రీషూట్ చేశారట. కూర్చొన్న చోటనే కాళ్ళు చేతులు కదపకుండా ఎమోషన్స్, కామెడి పండించడం కత్తిమీద సామైందని నాగార్జున తెలియజేశారు. ఈ సినిమా మార్చి 25న విడుదలకానుంది.

More News

రెండు భాషల్లో తమన్నా తొలిసారి చేస్తుంది...

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కింగ్ నాగార్జున,కార్తీలతో ‘ఊపిరి’సినిమా చేస్తుంది.

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ప్రారంభం...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మూవీ జనతా గ్యారేజ్.

వైట్లతో వరుణ్ తేజ్...

వరుణ్ తేజ్,క్రిష్ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ఢీ,రెడీ,

మరోసారి బికినీలో నయన...

అజిత్ బిల్లా చిత్రంలో బికినీ అభిమానులను అలరించిన నయనతార మరోసారి బికినీ అందాలతో కనువిందు చేయడానికి రెడీ అవుతుంది.

సుమంత్ అశ్విన్ కోసం 'రైట్ రైట్' అంటూ విజిల్ ఊదిన సునీల్

సినిమా సినిమాకీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుంటూ,యూత్,ఫ్యామిలీస్ కి దగ్గయరయ్యారు సుమంత్ అశ్విన్. లవర్స్,కేరింత,కొలంబస్..