నాగార్జున‌, నాని దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Tuesday,August 07 2018]

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టిస్తోన్న దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ ఏడాది రానున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్స్ లో ఈ సినిమా ముందు వ‌రుస‌లో ఉంది. దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ లో టైటిల్ తో పాటు నాగార్జున, నాని పాత్ర‌ల గురించి కూడా ప‌రిచ‌యం చేసారు. ఎవ‌రు దేవ్.. ఎవ‌రు దాసుగా న‌టిస్తున్నార‌నే విష‌యాన్ని ఫ‌స్ట్ లుక్ తెలియ‌చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ లో నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. వై జ‌యంతి మూవీస్ సంస్థ‌పై అశ్వినీదత్ నిర్మాత‌గా.. సి ధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దేవ‌దాసు వ‌స్తుంది.

న‌టీన‌టులు: నాగార్జున‌, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌..

More News

హీరోగా మారుతున్న ద‌ర్శ‌కుడు...

ప్రేమ‌క‌థా చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ఒక‌రు.

అదే హీరోయిన్‌తో క‌మ్ముల‌...

ఫీల్ గుడ్ మూవీలు చేసే ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. గ‌త ఏడాది ఫిదాతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇప్పుడు మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నారు.

అఖిల్ టైటిల్‌..?

అఖిల్ మూడో సినిమా జూన్ నుండి సెట్స్‌కి వెళ్లనుంది. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'పైసా పరమాత్మ' టైటిల్‌ తో పాటు మోషన్‌ పోస్టర్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుంది - రాజ్‌ కందుకూరి

కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌గా 'గూఢచారి' చిత్రంతో మరోసారి రుజువు చేసారు. స్టార్స్‌ లేకపోయినా పర్వాలేదు కంటెంట్‌ ఉంటే చాలు ఆడియెన్స్‌

తెలుగులో రాయ్‌ల‌క్ష్మి?

కాంచ‌న మాల కేబుల్ టీవీ, నీకూ నాకూ చిత్రాల్లో న‌టించిన క‌న్న‌డ న‌టి రాయ్ ల‌క్ష్మి ఎక్కువ‌గా త‌మిళ చిత్రాల్లోనే న‌టిస్తూ వ‌చ్చింది.