నాగ్ మూవీ కూడా రెండు భాగాలుగా..
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున దాదాపు పదిహేనేళ్ల తర్వాత 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటించడానికి ఓకే చెప్పారట నాగ్. రణభీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి, నాగార్జున కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా తొలి భాగం 2019 డిసెంబర్లో విడుదల కానుండగా తదుపరి పార్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియో బ్యానర్‌పై సినిమా నిర్మితమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments