నవంబర్‌లో నాగ్ చిత్రం!!
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున `ఆఫీసర్` ఇచ్చిన షాక్ తర్వాత మరే చిత్రంలోనటించడం లేదు. అయితే నాగార్జున కోసం రెండు స్క్రిప్ట్స్‌రెడీ అవుతున్నాయి. అందులో సొగ్గాడే చిన్ని నాయనా దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు స్క్రిప్ట్ రూపొందుతోంది.
అలాగే.. మన్మథుడు సినిమాకు సీక్వెల్‌గా మన్మథుడు 2 రూపొందనుంది. అందుకు సంబంధించి రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. వివరాల ప్రకారం ఈ సినిమా నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com