మ‌ల‌యాళంలో నాగ్‌...

  • IndiaGlitz, [Monday,May 07 2018]

కింగ్ నాగార్జున ఇప్పుడు మ‌ల‌యాళ సినిమాలో న‌టించ‌బోతున్నారు. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్‌తో నాగార్జున‌కు మంచి అనుబంధం ఉన్న సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల్ల మ‌ల‌యాళంలో నాగ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాక్‌.

వివ‌రాల్లోకెళ్తే.. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌తో ప్రియ‌ద‌ర్శ‌న్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో నాగార్జున న‌టించ‌బోతున్నార‌ట‌. నాగార్జున‌తో పాటు బాలీవుడ్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర‌ను పోషించ‌బోతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అదికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. 

More News

మ‌ణిర‌త్నం మ‌ల్టీస్టార‌ర్ మూవీ అప్‌డేట్‌

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'నవాబ్' (తమిళంలో 'చెక్క చివంత వానం') పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

రెండు వారాల గ్యాప్‌లో రాజ్ త‌రుణ్‌

'ఉయ్యాలా జంపాలా', 'కుమారి 21ఎఫ్', 'సినిమా చూపిస్త మావ' లాంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్.

నేటి ట్రెండ్ కి తగ్గ పర్ ఫెక్ట్ సినిమా తారామణి - డైరెక్టర్ మారుతి

తమిళంలో తారామణి పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

భారత సైన్యంలో చేరేందుకు సిద్ధమయ్యాను - ఆర్మీ అధికారుల స్పెషల్ షోలో అల్లు అర్జున్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నట విశ్వరూపం చూపించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

'బాహుబలి 2 - ది కంక్లూజ‌న్‌' ఆ ఫీట్ సాధిస్తుందా?

జాతీయ స్థాయిలో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిన చిత్రం ‘బాహుబలి 2 - ది కంక్లూజ‌న్‌’. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.1600 కోట్ల‌కి పైగా గ్రాస్ రాబ‌ట్టిన ఈ సినిమా..